మస్తీ కి పాట్ షాల హిప్ హిప్ హుర్రే హుర్రే ..అందరికి వెల్కం .సుస్వాగతం. మస్తీ కి పాట్ షాల .ఇది ఒక రాబిట్ గూడు.. ఈ గూడు లో ఎన్నెన్నో ఘుమ ఘుమలు. ఒక డోనాల్డ్ డాక్ కథ ల .. ఒక టాం అండ్ జర్రి కామిక్ లా మిమ్మల్ని ఉత్సాహ పరచ డానికి మీముందుకు మేము తెస్తున్న ఈ బ్లాగ్ ఒక చక్కని పూదోట.. ఒక సిరిమువ్వల చిందాట.. హే.. హీమన్.. ఒక సారి వెను తిరిగి చూడు .. నీకోసం ఒక రాక్షసుడు ఎదురు చూస్తున్నాడు.. వాడిని మనం ఎదిరించాలి.. టిప్ ..టిప్..గా రెడీ కా.....జుమ్బా ..రీ హైలెస్స... జుమ్బారే హైలెస్స ...